రియల్టీలో రాణింపు.. వెల్‌నెస్‌లో మేల్కొలుపు.. ఏఐతో గెలుపు! బహుముఖ ప్రజ్ఞతో ఆదర్శంగా నిలుస్తున్న సంద్యా పోకల
ఒకే వ్యక్తి... బహుముఖ పాత్రలు. అటు కార్పొరేట్ అనుభవం, ఇటు రియల్టీలో నైపుణ్యం, మరోవైపు ఆధునిక టెక్నాలజీపై పట్టు... వీటన్నింటినీ మేళవించి పారదర్శకత, స్పష్టమైన దార్శనికతతో ముందుకు ...