సోనిపట్‌లో సంచలనం: సూట్‌కేస్‌లో స్నేహితురాలిని హాస్టల్‌లోకి తీసుకెళ్లిన విద్యార్థి!
సోనిపట్, ఏప్రిల్ 12, 2025: హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి తన స్నేహితురాలిని బాయ్స్ హాస్టల్‌లోకి సూట్‌కేస్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ...