సాంకేతికత ఉపాధ్యాయుడిని భర్తీ చేయగలదా? డాక్టర్ ముసిని వెంకటేశ్వర్లు విశ్లేషణ
సాంకేతికత ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయగలదా? మానవీయ విలువలే విద్యకు అసలైన బలం హైదరాబాద్: విద్య అనేది కేవలం పాఠ్యపుస్తకాల్లోని విషయాలను చదివి పరీక్షల్లో మార్కులు సాధించడం ...




