తెలుగు AI బూట్ క్యాంప్: జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలనుకునేవారు ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి.
హబ్సిగూడ, హైదరాబాద్‌కు చెందిన విజయేందర్ రెడ్డి పిట్ట, ఒక విజయవంతమైన బిజినెస్ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నారు. నికీలు గుండ గారి నేతృత్వంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌లో ...