నల్గొండకు చెందిన ప్రముఖ వెల్నెస్ కోచ్ మరియు హెర్బ లైఫ్ ప్రొడక్ట్స్ డిస్టిబ్యూటర్ వంగూరి నగేష్ ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ బూట్ క్యాంప్‌లో ఆయన తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు “తెలుగు AI బూట్ క్యాంప్ నా వ్యాపార జీవితంలో ఒక కొత్త మలుపు తెచ్చింది. ఈ కోర్సులో నేర్చుకున్న ChatGPT, Gemini వంటి AI టూల్స్‌ను ఉపయోగించడం ద్వారా నా వెల్నెస్ కోచింగ్ మరియు హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ సేల్స్‌ను గణనీయంగా విస్తరించగలిగాను. ఈ శిక్షణ నా వ్యాపారంలో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, మార్కెట్ విశ్లేషణ చేయడానికి మరియు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!”
ఈ కోర్సు ఆన్లైన్ (జూమ్) ద్వారా రాత్రి 7:30 నుండి 9:00 గంటల వరకు 21 రోజుల పాటు జరుగుతుంది. ఈ శిక్షణ 100కు పైగా AI టూల్స్‌ను పరిచయం చేస్తూ, వాటిని ఉపయోగించి ఆదాయం ఆర్జించే మార్గాలను నేర్పిస్తుంది.ఈ బూట్ క్యాంప్ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, గృహిణులు, ఉద్యోగస్థులు అందరికీ ఉపయోగపడేలా రూపొందించబడింది. ఎంట్రప్రెన్యూర్లకు AI టూల్స్ ద్వారా వ్యాపారాన్ని గ్లోబల్ స్థాయిలో విస్తరించడం, కొత్త కస్టమర్లను ఆకర్షించడం, మార్కెట్ విశ్లేషణ, డేటా నిర్వహణ వంటి కీలక అంశాలను సులభంగా నేర్చుకోవచ్చు. విద్యార్థులకు సిలబస్‌ను సరళంగా అర్థం చేసుకోవడానికి, పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి AI ఆధారిత లెర్నింగ్ టూల్స్ ఎలా ఉపయోగపడతాయో ఈ కార్యక్రమం వివరిస్తుంది. గృహిణులు ఆన్లైన్ వ్యాపారాలు, కంటెంట్ క్రియేషన్, ఇంటి నిర్వహణలో సమయం ఆదా చేసే AI సాధనాలను వినియోగించవచ్చు. ఉద్యోగస్థులు తక్కువ సమయంలో టాస్క్‌లను సమర్థవంతంగా పూర్తి చేయడానికి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి AI ని ఉపయోగించవచ్చు.
తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జులై 1, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను కాంటాక్ట్ చేయండి: 733 111 2687, 733 111 2686.