• Contact Us
Wednesday, November 25, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

శ్రీలీలను ఆకస్మికంగా గుంపులోకి లాగిన వ్యక్తి… భద్రతపై పెద్ద చర్చ

Teluguworld1 by Teluguworld1
April 7, 2025
in టాలీవుడ్
Reading Time: 1 min read
0
శ్రీలీలను ఆకస్మికంగా గుంపులోకి లాగిన వ్యక్తి… భద్రతపై పెద్ద చర్చ

బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ మరియు టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల తొలిసారిగా అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గాంగ్‌టాక్, దార్జిలింగ్ ప్రాంతాల్లో జరుగుతుండగా, ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

వీడియోలో కార్తిక్ ఆర్యన్ మరియు శ్రీలీల ఒక గుంపు మధ్య నడుస్తుండగా, ఓ వ్యక్తి ఆమెను అకస్మాత్తుగా గుంపులోకి లాగడం కనిపిస్తుంది. ఆ సమయంలో కార్తిక్ ముందుకు నడుస్తూ ఉంటారు, కానీ కొద్దిసేపటికి వెనక్కి తిరిగి చూసినప్పుడు, శ్రీలీల లేకపోవడాన్ని గమనిస్తారు. శ్రీలీల చింతితంగా కనిపిస్తూ, తన చేతితో ముఖాన్ని కప్పుకునే ప్రయత్నం చేస్తుండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది షూటింగ్ సీన్ కావచ్చని భావించినా, మరికొందరు “ఇది దురదృష్టకర సంఘటన, భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని కామెంట్ చేస్తున్నారు. ఒక అభిమాని “శ్రీలీలను లాగిన వారిపై చర్య తీసుకోవాలి” అన్నా, మరొకరు “ఇలా ప్రవర్తించడం హేయం. ఆమె పూర్తిగా షాక్‌లో కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. “ఈ గుంపులో కార్తిక్‌కి కూడా భద్రత అవసరం” అని కామెంట్ చేసినవారూ ఉన్నారు.

ఇలాంటి ఘటనలు స్టార్ నటీమణుల భద్రతపై ప్రశ్నలు తెస్తున్నాయి. సినిమా సెట్స్‌గానీ, పబ్లిక్ ప్లేస్‌ల్లో గానీ, సెలబ్రిటీలకు తగిన రక్షణ ఉండాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

Related Post

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

AI నేర్చుకున్న తర్వాత “నేను కూడా సాధించగలను” అనే నమ్మకం: ఉమ స్ఫూర్తిదాయక ప్రయాణం

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి ప్రయాణం

https://twitter.com/CinemaPosts/status/1908851451675156897
Share214Tweet134SendSend

Related Posts

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం
అంతర్జాతీయ

రెండు దశాబ్దాల అనుభవం నుంచి AI ప్రపంచం వైపు.. రేఖ బి.జి. సరికొత్త ప్రయాణం

హైదరాబాద్: నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలనే తపన, తన అనుభవాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించాలనే ఆలోచనతో రేఖ బి.జి. తన వృత్తి ప్రయాణంలో మరో కొత్త...

by admin
September 28, 2026
చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ
టెక్నాలజీ

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

కుటుంబ బాధ్యతల మధ్య AI నేర్చుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అరుణ “ఏదో ఒకటి సాధించాలి... నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...

by admin
September 28, 2026
Next Post
మల్లిడి రమణ రెడ్డి ప్రవేశపెట్టిన రియల్ వెల్త్ ప్రమోటర్స్ – కలలు నెరవేర్చే పెట్టుబడి పరిష్కారం!

మల్లిడి రమణ రెడ్డి ప్రవేశపెట్టిన రియల్ వెల్త్ ప్రమోటర్స్ – కలలు నెరవేర్చే పెట్టుబడి పరిష్కారం!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us