• Contact Us
Monday, July 6, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Botsa Satyanarayana: విద్యార్ధులు, నిరుద్యోగలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది

admin by admin
March 13, 2025
in ఆంధ్రప్రదేశ్
Reading Time: 1 min read
0
Botsa Satyanarayana: విద్యార్ధులు, నిరుద్యోగలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసింది

Related Post

హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా

హరి ఉదాన్ 2026లో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ – కర్నూలులో వేలాది మంది సమక్షంలో ఘన సత్కారం

వేగంగా నేర్చుకోండి, వేగంగా అమలు చేయండి – Mani Pavitra

కంటెంట్, కన్సిస్టెన్సీ, కమ్యూనిటీ: సక్సెస్‌కు 3C సూత్రాలు-Venu Kalyan

Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఫైరయ్యాడు. విద్యార్ధులు, నిరుద్యోగలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో విద్యార్ధులకు ఎక్కడా బకాయిలేదన్నారు. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారు. నిరుగ్యోగ భృతి ఎప్పుడు అమలు చేస్తారని ఆయన అన్నారు. యువత కోసం నినదిస్తే తమపై మార్షల్స్‌ను ప్రయోగిస్తారని ఆయన మండిపడ్డారు.

Share212Tweet133SendSend

Related Posts

హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా
ఆంధ్రప్రదేశ్

హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా

కర్నూలు: హరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కర్నూలులో ఘనంగా నిర్వహించిన హరి ఉదాన్ 2026 – స్టేట్ మెరిట్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన...

by admin
July 6, 2026
హరి ఉదాన్ 2026లో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ – కర్నూలులో వేలాది మంది సమక్షంలో ఘన సత్కారం
ఆంధ్రప్రదేశ్

హరి ఉదాన్ 2026లో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ – కర్నూలులో వేలాది మంది సమక్షంలో ఘన సత్కారం

కర్నూలులో ఘనంగా నిర్వహించిన హరి ఉదాన్ 2026 – ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 700 మందికి పైగా ఇంటర్ టాపర్లకు గోల్డ్ మెడల్స్, 4,000 మందికి పైగా హాజరు...

by admin
July 6, 2026
Next Post
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ట్విస్ట్

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ట్విస్ట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఉదయం మారితే జీవితం మారుతుంది… వందలాది మహిళలకు కొత్త దిశ చూపుతున్న “బ్రహ్మ ముహూర్త హబ్” వ్యవస్థాపకురాలు సుమిత్ర కుంచే.

ఉదయం మారితే జీవితం మారుతుంది… వందలాది మహిళలకు కొత్త దిశ చూపుతున్న “బ్రహ్మ ముహూర్త హబ్” వ్యవస్థాపకురాలు సుమిత్ర కుంచే.

July 6, 2026
హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా

హరి ఉదాన్ 2026లో AI భవిష్యత్తుపై అవగాహన కల్పించిన సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండా

July 6, 2026
హరి ఉదాన్ 2026లో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ – కర్నూలులో వేలాది మంది సమక్షంలో ఘన సత్కారం

హరి ఉదాన్ 2026లో మెరిట్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ – కర్నూలులో వేలాది మంది సమక్షంలో ఘన సత్కారం

July 6, 2026
LinkedIn ఉద్యోగాల కోసమే కాదు” – వ్యక్తిగత బ్రాండ్‌ కోసం కూడా -హర్షిత్.

AI తెలుసుకోవడం కాదు, ప్రతిరోజూ ఉపయోగించడమే నిజమైన మార్పు” – నిఖిలు గుండా

July 2, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us