Revanth Reddy: సీఎం రేవంత్‌తో తమిళనాడు నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో తమిళ మంత్రి నెహ్రు, ఎంపీ ఇళంగో, పలువురు నేతలు పాల్గొన్నారు. 22న చెన్నైలో జరిగే జేఏసీ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో జరిగే నష్టంపై చర్చించారు. అయితే డీలిమిటేషన్‌పై కచ్చితంగా చర్చ జరగాలన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతోందన్నారు సీఎం రేవంత్.
విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం
హైదరాబాద్: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇ ఎస్ మంజునాథ్ గౌడ్. చిన్ననాటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపనతో...







