• Contact Us
Tuesday, October 13, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ

admin by admin
March 13, 2025
in జాతీయ
Reading Time: 1 min read
0
Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ

Related Post

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

నాణ్యత, విశ్వాసం, ఆధునిక ఆలోచనలను కలుపుకుంటూ ఆహార ఉత్పత్తుల రంగంలో కొత్త తరహా వ్యాపార ప్రయాణం

ఇంటి బాధ్యతల మధ్య నేర్చుకునే తపన.. ‘అమ్మ మాట విను’తో కొత్త ప్రయాణం

Canada: కెనడాలో అధికార లిబరల్‌ పార్టీ నేతగా మార్క్‌ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్‌ ట్రూడో ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్‌ పార్టీ నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది. ఇందులో బ్యాంక్‌ ఆఫ్‌ కెనడా మాజీ గవర్నర్‌ మార్క్‌ కార్నీ విజేతగా నిలిచారు.

59ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లైంది. మొత్తం లక్షా 50వేల పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కార్నేకు లక్షా 31వేల 674 ఓట్లు వచ్చాయి.

ఇవి 85.9 శాతంతో సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్‌ 11వేల 134, కరినా గౌల్డ్‌కు 4వేల 785, ఫ్రాంక్‌ బేలిస్‌కు 4వేల 38 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. కార్నీ 24వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.

Share215Tweet135SendSend

Related Posts

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం
టెక్నాలజీ

గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు… “మిసెస్ మ్యాగ్నిఫిసెంట్ 2025”గా శాంతి స్ఫూర్తిదాయక ప్రయాణం

కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే చదువు, ఉద్యోగం, ఆరోగ్య సేవలు, అంతర్జాతీయ టైటిల్‌ వరకు సాగిన విజయ ప్రస్థానం విజయవాడ: విజయవాడ సమీపంలోని ఓ గ్రామం నుంచి అంతర్జాతీయ...

by admin
September 28, 2026
చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ
టెక్నాలజీ

చీరల కుచ్చులు కడుతూ… తనకంటూ ఓ గుర్తింపు కోసం అడుగులు వేస్తున్న కుసుమ అరుణ

కుటుంబ బాధ్యతల మధ్య AI నేర్చుకుంటూ, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అరుణ “ఏదో ఒకటి సాధించాలి... నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...

by admin
September 28, 2026
Next Post
Nitin Gadkari: సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

Nitin Gadkari: సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

October 13, 2026
AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

October 13, 2026
TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

October 12, 2026
గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

October 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us