సాంకేతికతను సామాన్యుడికి చేరువ చేయాలనే సంకల్పంతో, పెద్దపల్లి జిల్లాకు చెందిన శ్రీ రఫీఖ్ మహమ్మద్, డిజిటల్ సంస్థ ‘ఆన్‌ప్యాసివ్’ (ONPASSIVE) ద్వారా దక్షిణ భారతదేశంలో మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. ఒకప్పుడు జీవిత బీమా సలహాదారుగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన, నేడు ఆన్‌ప్యాసివ్ వ్యవస్థాపకుడిగా వేలాది మందికి ఉపాధి మార్గాన్ని చూపిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
2014లో జీవిత బీమా రంగంలోకి అడుగుపెట్టిన రఫీఖ్ గారు, 2021లో ఆన్‌ప్యాసివ్ వ్యవస్థాపకుడిగా తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో పర్యటించి, వేలాది మందికి ఫౌండర్‌షిప్ (distributorship) అందించడంలో కీలక పాత్ర పోషించారు.
కేవలం ఫౌండర్‌షిప్‌లు ఇప్పించడమే కాకుండా, స్థానికంగా నిర్వహించే ఆన్‌ప్యాసివ్ అవగాహన కార్యక్రమాలకు తన వంతుగా ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తూ, యువతకు స్ఫూర్తినిస్తున్నారు.
“గ్రామీణ స్థాయి వరకు ఆన్‌ప్యాసివ్ ఆవిష్కరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను చేర్చడమే నా లక్ష్యం. ఇది భవిష్యత్ తరానికి బలమైన పునాది వేస్తుంది,” అని రఫీఖ్ గారు తన ఆశయాన్ని వివరిస్తారు.
జీవిత బీమా, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లోని తన అనుభవాన్ని సమన్వయం చేస్తూ, రఫీఖ్ మహమ్మద్ గారు యువతకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ, డిజిటల్ లీడర్‌గా ముందుకు సాగుతున్నారు.
ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా...