• Contact Us
Wednesday, September 30, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Mounjaro Cost: గుడ్‌న్యూస్.. ఊబకాయం, మధుమేహానికి భారత్‌లో తొలిసారిగా ఔషధం.. ధరెంతంటే?

Telugu World by Telugu World
March 20, 2025
in వ్యాపారం
Reading Time: 1 min read
0
Mounjaro Cost: గుడ్‌న్యూస్.. ఊబకాయం, మధుమేహానికి భారత్‌లో తొలిసారిగా ఔషధం.. ధరెంతంటే?

Mounjaro Injection: ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి భారీ ఊరట దక్కింది. ఇది వారికి శుభవార్తేనని చెప్పొచ్చు. ఈ సమస్యల నుంచి పరిష్కారానికి.. ఒక కొత్త ఔషధాన్ని భారతదేశంలోకి ఎలీ లిల్లీ అనే సంస్థ తీసుకొచ్చింది. ఈ ఔషధానికి CDSCO (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్) అనుమతి కూడా లభించింది. ‘మౌంజారో’ బ్రాండ్ పేరిట ఈ డ్రగ్ మార్కెట్లోకి వచ్చేసింది. ఇది సింగిల్ డోస్ బాటిల్‌లో దొరుకుతుంది. ఈ ఔషధం.. రక్తంలో చక్కెరను, జీవక్రియను నియంత్రించేందుకు తోడ్పడి.. బరువు తగ్గడానికి, డయాబెటిస్‌ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ మందు తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్‌లో ఊబకాయం, డయాబెటిస్ ఈ సమస్యను తగ్గించేందుకు.. పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు ఎలీ లిల్లీ సంస్థ పేర్కొంది.

భారతదేశంలో తొలిసారిగా ఈ ఔషధం అందుబాటులోకి రాగా.. మౌంజారో 2.5 మిల్లీ గ్రాముల ధర రూ. 3500, 5 మి.గ్రా. ధర రూ. 4375 గా ఉంది. వారానికి ఒకసారి ఇంజెక్షన్ రూపంలో దీనిని తీసుకోవాల్సి ఉంటుందని ఎలీ లిల్లీ వెల్లడించింది. ఈ లెక్కన నెలకు చికిత్స కోసం కనీసం రూ. 14 వేల నుంచి రూ. 17,500 వరకు ఉంటుంది.
ఈ డ్రగ్.. టిర్జెపటైడ్ అనే పేరుతో బ్రిటన్, యూరప్ దేశాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. అమెరికాలో దీనిని జెఫ్‌బౌండ్ పేరుతో అమ్ముతున్నారు. నిపుణుల ప్రకారం, మౌంజారో జీఐపీ, జీఎల్‌పీ-1 హార్మోన్ గ్రాహకాలను ఉత్తేజపరుస్తుంది. ఇలా పనిచేస్తుందంట. అంటే, ఇది శరీరంలోని కొన్ని హార్మోన్లను ఉత్తేజపరిచి.. డయాబెటిస్, బరువు సమస్యలను తగ్గిస్తుంది.

ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ఊబకాయం, అధిక బరువు, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. దాదాపు 10 కోట్ల మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ‘అధిక బరువుతో డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు హైపర్‌టెన్షన్, గుండె జబ్బులు, నిద్రలేమి వంటి దాదాపు 200 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఈ కొత్త డ్రగ్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో దీని గురించి ప్రస్తావించిన మోదీ.. దేశంలోని ప్రతి 8 మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని అన్నారు. ప్రజలు నెలకు 10 శాతం వరకు నూనె వినియోగాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా, బాక్సర్ నిఖత్ జరీన్, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టి వంటి ప్రముఖులు కూడా ఈ ఇనిషియేటివ్‌కు మద్దతు తెలిపారు. పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని మోదీ ఈ సందర్భంగా కోరారు.

Related Post

నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

AI తెలుసుకోవడం కాదు, ప్రతిరోజూ ఉపయోగించడమే నిజమైన మార్పు” – నిఖిలు గుండా

Share215Tweet135SendSend

Related Posts

నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా  కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య
అంతర్జాతీయ

నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య

ముగ్గురు పిల్లల తల్లి నుంచి AI క్రియేటర్‌గా… లావణ్య కొత్త ప్రయాణం కుటుంబ బాధ్యతల మధ్య నేర్చుకోవాలనే తపనతో డిజిటల్ ప్రపంచంలో కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య...

by admin
September 22, 2026
AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

హనుమకొండ, వరంగల్: కెరీర్‌లో ఒక దశలో వచ్చిన విరామం జీవితానికి ముగింపు కాదని, సరైన అవకాశం మరియు నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని...

by admin
September 18, 2026
Next Post
‘L2: ఎంపురాన్’ సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

'L2: ఎంపురాన్' సినిమాకి ప్రభాస్ సపోర్ట్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు  నాగవరలక్ష్మి అడుగులు

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

September 28, 2026
తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

September 28, 2026
కలలు మారినా… నేర్చుకోవాలనే తపన మాత్రం మారలేదు

కలలు మారినా… నేర్చుకోవాలనే తపన మాత్రం మారలేదు

September 28, 2026
భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న ప్రయాణం.. IT కెరీర్‌ నుంచి AI వైపు కొత్త అడుగులు

భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చుకున్న ప్రయాణం.. IT కెరీర్‌ నుంచి AI వైపు కొత్త అడుగులు

September 28, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us