ఐపీఎల్ 2025: ముంబై కెప్టెన్సీలో షాకింగ్ మార్పు! సూర్యకుమార్ యాదవ్ టీమ్‌ను నడిపించనున్నాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కి ముందు ముంబై ఇండియన్స్ (MI) జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్...









