• Contact Us
Saturday, September 19, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

అమెరికాలోని హరి హర క్షేత్రం ఉగాది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సుధీర్ సండ్ర

Telugu World by Telugu World
March 18, 2025
in అంతర్జాతీయ
Reading Time: 1 min read
0
ప్రముఖ మానసిక నిపుణుడు సుధీర్ సండ్ర అమెరికా పర్యటనకు సిద్ధం

జార్జ్‌టౌన్, టెక్సాస్‌లోని హరి హర క్షేత్రం ఆలయంలో మార్చి 30, 2025న ఉగాది ఉత్సవాలు జరగనున్నాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న ఈ వేడుకలకు ప్రముఖ మానసిక నిపుణుడు సుధీర్ సండ్ర గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఈ ఉత్సవాల్లో సాంప్రదాయ సంగీత ప్రదర్శనలు, ఉగాది పచ్చడి ప్రాముఖ్యత, భక్తి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా, సుధీర్ సండ్ర గారు ఉగాది ప్రత్యేకత, జీవితంలో సానుకూల ఆలోచనల ప్రాముఖ్యతపై స్పెషల్ స్పీచ్ ఇవ్వనున్నారు. అలాగే, హరి హర క్షేత్రం ఛైర్మన్ డా. భరత్ కుమార్ కక్కిరేని, ప్రముఖ గాయని శ్రుతి రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

ఈ వేడుకల్లో ప్రవాస భారతీయులు, విద్యార్థులు, భక్తులు పాల్గొని ఉగాదిని సంప్రదాయబద్ధంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకోవచ్చు.

Related Post

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

AI నేర్చుకున్నాను ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

కార్యక్రమ వివరాలు:
తేదీ: మార్చి 30, 2025
సమయం: సాయంత్రం 4:30 PM – 8:30 PM
స్థలం: హరి హర క్షేత్రం ఆలయం, 375 King Rea, Georgetown, TX 78633

ప్రవేశ రుసుము $30 కాగా, మరిన్ని వివరాల కోసం +1 (945) 544-2954 నంబర్‌కు సంప్రదించవచ్చు.

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో ఉగాదిని ఘనంగా జరుపుకుందాం!

Share216Tweet135SendSend

Related Posts

AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

హనుమకొండ, వరంగల్: కెరీర్‌లో ఒక దశలో వచ్చిన విరామం జీవితానికి ముగింపు కాదని, సరైన అవకాశం మరియు నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని...

by admin
September 18, 2026
AI నేర్చుకున్నాను  ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ
తెలంగాణ

AI నేర్చుకున్నాను ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

హైదరాబాద్, బౌనేపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై ఆసక్తితో ప్రారంభమైన ప్రయాణం తనలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపిందని బౌనేపల్లికి చెందిన మంగలి అనితారాజ్ తెలిపారు. ప్రారంభంలో AI క్లాసులకు...

by admin
September 18, 2026
Next Post
9 నెలల అనంతరిక్ష యాత్ర ముగిసింది! సునీతా విలియమ్స్ విజయవంతంగా భూమిపై అడుగుపెట్టారు

9 నెలల అనంతరిక్ష యాత్ర ముగిసింది! సునీతా విలియమ్స్ విజయవంతంగా భూమిపై అడుగుపెట్టారు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

AIతో కెరీర్‌కు కొత్త దిశ –  గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

September 18, 2026
AI నేర్చుకున్నాను  ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

AI నేర్చుకున్నాను ఆదాయం వచ్చింది – అనితారాజ్ విజయగాథ

September 18, 2026
సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

సూపర్ AI అకాడమీతో గృహిణి నుంచి AI క్రియేటర్‌గా సునీత కళ్యాణ్ విజయ ప్రయాణం

September 18, 2026
AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

AI నైపుణ్యాలతో కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న రోషిణి రెడ్డి

September 18, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us