• Contact Us
Saturday, September 12, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

కెప్టెన్ ఆర్డర్… తిలక్ ఆట ఆపేశాడు – IPLలో షాకింగ్ సన్నివేశం!

Telugu World by Telugu World
April 5, 2025
in క్రీడలు
Reading Time: 1 min read
0
కెప్టెన్ ఆర్డర్… తిలక్ ఆట ఆపేశాడు – IPLలో షాకింగ్ సన్నివేశం!

IPL 2025లో ఒక విచిత్రమైన దృశ్యం… ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ, ఇంకా క్రీజ్‌లో ఉన్నప్పుడే, బ్యాట్ విసిరేసి బయటకి వచ్చేశాడు! అవును… ఇది ఔట్ కాదు, ఇది రిటైర్ అవుట్!

అది ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహమే. కానీ అది చూసిన సూర్యకుమార్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. అతని ముఖంలోనే అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. డగౌట్‌లో కూర్చొన్న SKY, “ఏం జరుగు తుందీ?” అన్నట్లుగా చూసాడు. చివరికి కోచ్ జయవర్ధనే వచ్చి అతన్ని శాంతింపజేయాల్సి వచ్చింది!

తిలక్ వర్మ అప్పటివరకు 23 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్లు మిగిలి ఉండటంతో, పెద్ద షాట్లు కొట్టగల ఆటగాడిని పంపించాలని కోచ్‌లు భావించారు. వెంటనే మిచెల్ శాంట్నర్‌ను పంపించారు. ఇది పూర్తిగా ఒక వ్యూహాత్మక నిర్ణయమే కానీ… అది చర్చకు దారితీసింది.

ఈ విషయమై భారత క్రికెట్ దిగ్గజాలు ఈ విధంగా స్పందించారు..

హర్భజన్ సింగ్ గారు ఘాటుగా స్పందించారు
“ఇలా తిలక్ వర్మను తీసేసేంత తప్పేమైనా చేశాడా?”

Related Post

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి గంటి ప్రయాణం

కలలు ఆగలేదు… కష్టాల మధ్య సాయి లక్ష్మి సక్సెస్ జర్నీ

సాంకేతికతను సాధనంగా మార్చుకున్న సింహాచలం ఆరిక: ఏఐ నేర్చుకోవడం నుంచి ఇతరులకు నేర్పించే స్థాయికి

ఇర్ఫాన్ పఠాన్ కూడా ప్రశ్నించారు:
“మిడిల్ ఆర్డర్‌లో కుదురుగా ఆడే ఆటగాడు తిలక్. ఆ స్థితిలో అతన్ని రిటైర్ అవుట్ చేయడం అన్యాయమే.”

🚨 A RARE SCENE IN CRICKET. 🚨

– Tilak Varma who came in as an impact player, retired out before the final over. 🤯 pic.twitter.com/oqg6JwRNiV

— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025
Share214Tweet134SendSend

Related Posts

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం

AI Bootcampతో కొత్త విషయాలు నేర్చుకుంటూ, వ్యాపారం వైపు ఆసక్తి పెంచుకున్న గృహిణి ఇంట్లో కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తనకంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలామందిలో...

by admin
September 3, 2026
సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి గంటి ప్రయాణం
అంతర్జాతీయ

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి గంటి ప్రయాణం

DTP ఆపరేటర్‌గా మొదలైన ప్రయాణం నుంచి AI క్రియేటివిటీ వైపు అడుగులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది. ఆ కథ అందరికీ తెలిసినదై ఉండాల్సిన...

by admin
September 3, 2026
Next Post
రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత తీస్కుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!!

రాబిన్ హుడ్ సినిమా కోసం డేవిడ్ వార్నర్ ఎంత తీస్కుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

AIతో మారిన సుజాత విశ్వనాథ ప్రయాణం

September 11, 2026
AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

AI నేర్చుకున్న తర్వాత ఆలోచనా విధానంలో మార్పు – సాయి కీర్తన

September 11, 2026
AIతో డిజైనింగ్‌లో వేగం పెంచుకున్న సంతోషి

AIతో డిజైనింగ్‌లో వేగం పెంచుకున్న సంతోషి

September 11, 2026
AIతో కొత్త అవకాశాల సృష్టి – లక్ష్మీ శృతి విజయగాథ

AIతో కొత్త అవకాశాల సృష్టి – లక్ష్మీ శృతి విజయగాథ

September 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us