• Contact Us
Thursday, July 2, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో డా. రాకేష్ పారిపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Telugu World by Telugu World
June 4, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో డా. రాకేష్ పారిపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Related Post

Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit

తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం

సత్తుపల్లి న్యూరో హాస్పిటల్ ప్రారంభానికి సర్వం సిద్ధం

తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

హైదరాబాద్, మే 10, 2025: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డా. రాకేష్ పారిపల్లి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని డా. రాకేష్ పారిపల్లికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా డా. రాకేష్ పారిపల్లి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌ నా వృత్తి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు బాగా పెరిగాయి. ఈ శిక్షణ నా సైకాలజీ ప్రాక్టీస్‌లో క్లయింట్‌లకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడంలో, డేటా ఆధారిత విశ్లేషణలతో నూతన ఆవిష్కరణలు చేయడంలో దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని తెలిపారు. తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1, 2025న ప్రారంభం కానుంది.

Tags: AIGraduationNikeelu GundaT-hubTelugu ai boot camp
Share214Tweet134SendSend

Related Posts

Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit
విద్య

Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit

ఏఐ సోషల్ సమిట్ 2026లో మొదటి స్పీకర్‌గా పాల్గొన్న బి.ఎన్.ఎస్. శ్రీనివాస్ (BNS Srinivas) గారి గురించి : వ్యక్తిగత నేపథ్యం మరియు విజయాలు: అంతర్జాతీయ గుర్తింపు:...

by admin
July 2, 2026
తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం
ఆంధ్రప్రదేశ్

తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం

హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, AI నైపుణ్యాలను తెలుగులో అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో...

by admin
June 29, 2026
Next Post
T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit

Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit

July 2, 2026
T-Hubలో అనిత కైలాసంకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

గ్రామీణ విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (AI)పై అవగాహన కల్పించడమే లక్ష్యం: AI కోచ్ దివ్య మిట్ట

July 2, 2026
తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం

తెలుగు AI బూట్‌క్యాంప్ 2.0 జూలై 20 నుంచి ప్రారంభం – తెలుగు రాష్ట్రాల్లో AI నేర్చుకోవాలనుకునే వారికి సువర్ణావకాశం

June 29, 2026
Sathupally Neuri Hospital

సత్తుపల్లి న్యూరో హాస్పిటల్ ప్రారంభానికి సర్వం సిద్ధం

June 28, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us