• Contact Us
Monday, October 12, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Elon Musk: టెస్లా షేర్లు పతనం.. మస్క్‌ సంపద ఒక్క రోజులోనే రెండున్నర లక్షల కోట్లు ఆవిరి

admin by admin
March 13, 2025
in వ్యాపారం
Reading Time: 1 min read
0
Elon Musk: టెస్లా షేర్లు పతనం.. మస్క్‌ సంపద ఒక్క రోజులోనే రెండున్నర లక్షల కోట్లు ఆవిరి

Elon Musk: కుక్క చేసే పని కుక్క, గాడిద చేసే పని గాడిద చేయాలంటారు. లేదంటే వ్యవహారం బెడిసికొడుతుందంటారు. ఎలోన్ మస్క్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడాయన నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రైట్ హ్యాండ్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ చెలరేగిపోతున్న మస్క్‌ను ప్రస్తుతం ట్రంప్ కొంత పక్కనబెట్టినట్టుగా ఉంది.

అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు దగ్గర్నుంచి, ఆఫ్రికా, చైనా, ఇలా ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపెడుతూ రెచ్చిపోతున్న మస్క్‌కు తాజాగా షేర్ మార్కెట్ మస్కా కొట్టింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ సంపద ఒక్కదెబ్బతో బ్యార్ మంది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆదివారం మస్క్ నికర విలువ $330 బిలియన్లు. సోమవారం సాయంత్రం $301 బిలియన్లకు తగ్గింది. ఒక్కరోజులో 6.7% క్షీణించింది. సోమవారం ఒక్క రోజే, మస్క్ సంపద $29 బిలియన్లు అంటే మన రూపాయల్లో చెప్పాలంటే సుమారుగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలన్నమాట. డిసెంబర్ 2024లో $486 బిలియన్లకు చేరుకున్న నికర విలువ, ఈ సంవత్సరం ప్రారంభం నుండి $132 బిలియన్లు తగ్గింది. మార్కెట్‌లోకి మస్క్ తీసుకొచ్చిన టెస్లా కార్లే ఈ మొత్తం వ్యవహారానికి కారణమన్న అభిప్రాయంకూడా ఉంది.

తగ్గుతున్న అమ్మకాలతోపాటుగా, అమెరికా ప్రభుత్వ సామర్థ్య శాఖ డోజ్‌ చీఫ్‌గా మస్క్ వేస్తున్న వేషాలతో ఆయనపై అమెరికన్లలో చిరాకు ఎక్కువవుతోంది. కంపెనీ అమ్మకాలు క్షీణించడంతోపాటుగా, జర్మనీలో ఆర్డర్లు 70% తగ్గడం, చైనాలో షిప్‌మెంట్‌లు 49% తగ్గడంతో మొత్తం పరిస్థితి ఆగమాగమవుతోంది. టెస్లా స్టాక్ మార్చి 10, సోమవారం నాస్‌డాక్‌లో 15.43% తగ్గి $40.52 వద్ద ముగిసింది.

Related Post

గృహిణి నుంచి డిజిటల్ వ్యాపారవేత్తగా రోజా మంగాదేవి ప్రయాణం.. AI నైపుణ్యాలతో కొత్త అవకాశాల దిశగా అడుగులు!

నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య

AIతో కెరీర్‌కు కొత్త దిశ – గుడెపు శ్రీలత స్ఫూర్తిదాయక ప్రయాణం

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

సెప్టెంబర్ 2020 తర్వాత ఈ రకంగా పడిపోవడం ఇదే మొదలు. నాడు 21.1% పడిపోయి $110కి చేరుకుంది. మార్కెట్ తిరోగమనంలో భాగం, నాస్‌డాక్ 100 పాయింట్లు పడి 4% పడిపోయింది. S&P 500 పాయింట్లు పడిపోయి 3% నష్టపోయింది.

ట్రంప్ సర్కారు పన్నులు, సుంకాలతో అమెరికా ఆర్థక రంగం దెబ్బతింటోంది. స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. భారీ అమ్మకాలతో స్టాక్ మార్కెట్లు విలవిలాడుతున్నాయి. భారీగా మార్కెట్లు దిబ్బతినడంపై మస్క్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆశావాద దృక్పథంతో ముందుకెళ్తానన్నాడు. లాంగ్ రన్‌లో షేర్లు రికవరీ అవుతాయన్నాడు.

సోమవారం ఎక్స్ సైబర్ దాడితో విలవిలలాడింది. పెద్ద ఎత్తున సైబర్ దాడి వల్ల ఈ అంతరాయానికి కారణమని ఎలోన్ మస్క్ అన్నాడు. మొత్తంగా ప్రభుత్వంలో చేరడం వల్ల తనకు కష్టాలు మొదలయ్యాయన్న భావనలో మస్క్ ఉన్నాడు. అధికారానికి దూరంగా ఉంటేనే బెటరా అన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది.

Share213Tweet133SendSend

Related Posts

గృహిణి నుంచి డిజిటల్ వ్యాపారవేత్తగా రోజా మంగాదేవి ప్రయాణం.. AI నైపుణ్యాలతో కొత్త అవకాశాల దిశగా అడుగులు!
అంతర్జాతీయ

గృహిణి నుంచి డిజిటల్ వ్యాపారవేత్తగా రోజా మంగాదేవి ప్రయాణం.. AI నైపుణ్యాలతో కొత్త అవకాశాల దిశగా అడుగులు!

రావులపాలెం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆసక్తి, పట్టుదల ఉంటే జీవితంలో కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోవచ్చో రోజా మంగాదేవి ప్రయాణం తెలియజేస్తోంది. రావులపాలెం మండలం...

by admin
October 10, 2026
నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా  కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య
అంతర్జాతీయ

నేర్చుకోవాలనే తపనతో AI క్రియేటర్‌గా కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య

ముగ్గురు పిల్లల తల్లి నుంచి AI క్రియేటర్‌గా… లావణ్య కొత్త ప్రయాణం కుటుంబ బాధ్యతల మధ్య నేర్చుకోవాలనే తపనతో డిజిటల్ ప్రపంచంలో కొత్త అవకాశాలను వెతుక్కుంటున్న లావణ్య...

by admin
September 22, 2026
Next Post
Stock Market: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టాలు

Stock Market: ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

October 12, 2026
గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

October 10, 2026
33 ఏళ్ల ఉపాధ్యాయ అనుభవంతో మరింత మందికి స్ఫూర్తినివ్వాలనే లక్ష్యం.. ‘Inspire with Uma’తో ఉమా కుమారి కొత్త ప్రయాణం

33 ఏళ్ల ఉపాధ్యాయ అనుభవంతో మరింత మందికి స్ఫూర్తినివ్వాలనే లక్ష్యం.. ‘Inspire with Uma’తో ఉమా కుమారి కొత్త ప్రయాణం

October 10, 2026
15 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత AIతో కొత్త ప్రయాణం.. అవంతి స్ఫూర్తిదాయక కథ!

15 ఏళ్ల కెరీర్ విరామం తర్వాత AIతో కొత్త ప్రయాణం.. అవంతి స్ఫూర్తిదాయక కథ!

October 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us