• Contact Us
Saturday, July 5, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

admin by admin
March 13, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

Related Post

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

Osmania University: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని మాదిగ విధ్యార్థి ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రూప్ ఫలితాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ లేకుండా ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సిగ్గుచేటన్నారు.

కాగా రిలే నిరాహార దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను ఖండిస్తూ ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో దిష్టిబొమ్మ దహనం చేసిన ఎంఎస్ఎఫ్ నాయకులను కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Share212Tweet133SendSend

Related Posts

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం
తెలంగాణ

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

వ్యాపార ప్రమోషన్ల నుండి వ్యక్తిగత వేడుకల వరకు, నేటి డిజిటల్ యుగంలో ఆకట్టుకునే డిజైన్ చాలా కీలకం. ఈ అవసరాన్ని గుర్తిస్తూ, హైదరాబాద్ కేంద్రంగా "సోల్‌క్రాఫ్ట్ బై...

by Telugu World
July 2, 2025
హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!
తెలంగాణ

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

వామ్మో, ఇదేం టాలెంట్ రా బాబు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ కొత్త న్యూస్ గురించి చెప్పాలి. హైదరాబాద్‌లోని హ్యామ్‌స్టెక్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో...

by Telugu World
July 1, 2025
Next Post
Harish Rao: అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలి

Harish Rao: అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

సోల్‌క్రాఫ్ట్ : వ్యాపార, వ్యక్తిగత డిజైన్ అవసరాలకు ఒకే ఒక్క పరిష్కారం

July 2, 2025
హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!

July 1, 2025
సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

సేవాపథంలో మరో శిఖరం: లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా డా. గంప నాగేశ్వర్ రావు

June 30, 2025
లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

లయన్స్ డిస్ట్రిక్ట్‌కు ప్రసిద్ధ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు గవర్నర్ గా

June 30, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.