• Contact Us
Monday, September 7, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Harish Rao: అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలి

admin by admin
March 13, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
Harish Rao: అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలి

Related Post

స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani

AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… శ్వేతా రెడ్డి ప్రయాణం

నమ్మకమే పెట్టుబడిగా.. సురక్షిత రియల్ ఎస్టేట్‌కు నాంది పలుకుతున్న నాగేశ్వరరావు

పల్లెటూరి అమ్మాయి నుంచి తనకంటూ ఒక గుర్తింపు వైపు… మీనా రెండో ఇన్నింగ్స్‌కు తొలి అడుగు

Harish Rao: అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో డిమాండ్ చేసినట్లు హరీష్‌రావు తెలిపారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బుల్డోజ్‌ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. సంఖ్య బలాన్ని బట్టి బీఆర్ఎస్‌కు సభలో సమయం ఇవ్వాలని కోరామన్నారు.

ప్రాజెక్టులు కూలిపోవటంపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి స్పీకర్ చొరవ తీసుకోని నిధులు ఇప్పించాలని కోరామన్నారు. ఏపీ నీళ్లు తరలించుకుపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని హరీష్‌రావు విమర్శించారు.

Share213Tweet133SendSend

Related Posts

స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani
అంతర్జాతీయ

స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani

స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani రిటైల్ రంగంలో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రతిరోజూ...

by admin
September 5, 2026
AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… శ్వేతా రెడ్డి ప్రయాణం
అంతర్జాతీయ

AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… శ్వేతా రెడ్డి ప్రయాణం

AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… Super AI Academy 2.0లో శ్వేతా రెడ్డి ప్రయాణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా పెరుగుతోంది....

by admin
September 5, 2026
Next Post
IT Raids: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

IT Raids: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

September 5, 2026
స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani

స్టోర్‌లో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక కొత్త పాఠంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మేనేజర్ Sriramdas sreevani

September 5, 2026
AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… శ్వేతా రెడ్డి ప్రయాణం

AI నేర్చుకుంటూ భవిష్యత్తు వైపు అడుగులు… శ్వేతా రెడ్డి ప్రయాణం

September 5, 2026
నమ్మకమే పెట్టుబడిగా.. సురక్షిత రియల్ ఎస్టేట్‌కు నాంది పలుకుతున్న నాగేశ్వరరావు

నమ్మకమే పెట్టుబడిగా.. సురక్షిత రియల్ ఎస్టేట్‌కు నాంది పలుకుతున్న నాగేశ్వరరావు

September 4, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us