• Contact Us
Saturday, May 24, 2025
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

IT Raids: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

admin by admin
March 13, 2025
in జాతీయ
Reading Time: 1 min read
0
IT Raids: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు

Related Post

ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన

వక్ఫ్ బిల్లు పాస్! ముస్లింల ఆస్తులపై కొత్త నియమాలు వచ్చాయ్

వక్ఫ్ సవరణ బిల్లు 2025: లోక్‌సభ ఆమోదం, దేశవ్యాప్తంగా చర్చ

అహ్మదాబాద్ వీధుల్లో గూండాలకు ఊహించని షాక్ – పోలీసులు కౌంటర్ దెబ్బ!

IT Raids: దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కాలేజీలపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై బెంగళూరు, చెన్నైలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్దమొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయి.

అయితే విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థలు టాక్స్ చెల్లించకుండా ఎగవేతలకు పాల్పడతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికై విద్యార్థులకు కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపారు. అటు ప్రభుత్వానికి కట్టే టాక్స్ కొరకు మరో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇక దేశ వ్యాప్తంగా ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా ఇటు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

Share216Tweet135SendSend

Related Posts

ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన
షాకింగ్

ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఓ యువతి సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రాణాలు వదిలేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మణికర్ణికా ఘాట్ వద్ద గంగా నదిలో రీల్ వీడియో...

by Telugu World
April 16, 2025
వక్ఫ్ బిల్లు పాస్! ముస్లింల ఆస్తులపై కొత్త నియమాలు వచ్చాయ్
జాతీయ

వక్ఫ్ బిల్లు పాస్! ముస్లింల ఆస్తులపై కొత్త నియమాలు వచ్చాయ్

భారతదేశంలో ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించబడింది. ఈ బిల్లును ముందుగా లోక్‌సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా, 232 మంది ప్రతికూలంగా ఓటు వేశారు....

by Telugu World
April 5, 2025
Next Post
Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ

Canada: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

కాలేజ్ డ్రాపౌట్ నుంచి డిజిటల్ రివల్యూషనరీ: నవీన్ గోగు అసాధారణ ప్రయాణం

May 20, 2025
T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో అన్నపురెడ్డి శ్రీలక్ష్మికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో గుడిపాక జయకర్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

May 16, 2025
వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

వెంకటపతి బి ఎమ్: క్రిప్టో నిపుణుడు, స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త

May 14, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.