• Contact Us
Monday, October 5, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Telugu World by Telugu World
March 26, 2025
in Uncategorized
Reading Time: 1 min read
0
T-Hubలో కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

హైదరాబాద్‌కు చెందిన గ్రాఫిక్ డిజైనర్ మరియు బీటెక్ విద్యార్థిని కల్వా హసిని, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.

మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, అభిషేక్ బొడ్డు, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని కల్వా హసిని‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.

కల్వా హసిని మాట్లాడుతూ,
“తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాకు అనేక కొత్త అనుభవాలు లభించాయి. AI టూల్స్, కమ్యూనిటీ బిల్డింగ్, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్, వ్యాపార అవకాశాలు వంటి అంశాలను నేర్చుకున్నాను.

గ్రాఫిక్ డిజైనింగ్‌లో నాకు ఆసక్తి ఉండేది, కానీ ఈ బూట్ క్యాంప్ నా కెరీర్‌కు సరైన దారిని ఎంచుకోవడానికి స్పష్టతను ఇచ్చింది. ఇప్పుడు నేను AI టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించి, నా విద్యతో పాటు ఒక ఎంట్రప్రెన్యూర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించగలనని నమ్మకం కలిగింది.

Related Post

OpenAI తీసుకొచ్చిన కొత్త AI ఏజెంట్లు ‘Dots’.. ఇక మీ పనులన్నీ 24/7 చేసే స్మార్ట్ అసిస్టెంట్లు!

AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన: లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

AI నేర్చుకుంటూ… తనతో పాటు మరొకరినీ ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్న శ్రీలత

OpenAI New Voice Models: AI సంభాషణల్లో సరికొత్త విప్లవం

ఈ గొప్ప అవకాశాన్ని అందించిన గ్రోత్ క్లబ్ టీమ్ కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గ్రాడ్యుయేషన్ వేడుకను విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు!” అని అన్నారు.

Share216Tweet135SendSend

Related Posts

OpenAI Dots AI Agents
Ai Updates

OpenAI తీసుకొచ్చిన కొత్త AI ఏజెంట్లు ‘Dots’.. ఇక మీ పనులన్నీ 24/7 చేసే స్మార్ట్ అసిస్టెంట్లు!

OpenAI నుంచి కొత్త AI Agents.. ఇక మీ పనులు 24/7 చేసే Smart Assistants. 4,000కు పైగా Apps‌తో Integration.. స్వయంగా పనులు పూర్తి చేసే...

by admin
October 1, 2026
AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన:  లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం
Uncategorized

AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన: లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన యాసం లలిత ఒక సాధారణ హౌస్‌వైఫ్‌గా తన కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన...

by admin
September 30, 2026
Next Post
T-Hubలో కల్వా సంజీవ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

T-Hubలో కల్వా సంజీవ్ కుమార్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

OpenAI Dots AI Agents

OpenAI తీసుకొచ్చిన కొత్త AI ఏజెంట్లు ‘Dots’.. ఇక మీ పనులన్నీ 24/7 చేసే స్మార్ట్ అసిస్టెంట్లు!

October 1, 2026
AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన:  లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

AI నేర్చుకుని.. ఇంటి నుంచే సంపాదన: లలిత స్ఫూర్తిదాయక ప్రయాణం

September 30, 2026
నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు  నాగవరలక్ష్మి అడుగులు

నేర్చుకోవాలనే తపనతో జీవితంలో కొత్త మార్పు వైపు నాగవరలక్ష్మి అడుగులు

September 28, 2026
తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

తెలుగు AI Bootcampతో కొత్త అవకాశాలు

September 28, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us