• Contact Us
Wednesday, September 23, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో సముద్రాల గాయత్రికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Telugu World by Telugu World
May 5, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో సముద్రాల గాయత్రికి AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

Related Post

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

మల్లాపూర్‌కు చెందిన స్కంద బ్యాంక్వెట్స్ వ్యవస్థాపకురాలు సముద్రాల గాయత్రి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఫూజీఫిల్మ్ కెమెరా బ్రాండ్ అంబాసిడర్ తిరుపతి గౌడ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని సముద్రాల గాయత్రికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా సముద్రాల గాయత్రి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్‌ నా వృత్తి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ స్కంద బ్యాంక్వెట్స్‌లో నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ జూన్ 1 వ తారీఖున మొదలవ్వనుంది..

Tags: AIGraduationNikeelu GundaT-hubTelugu ai boot camp
Share215Tweet134SendSend

Related Posts

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం
అంతర్జాతీయ

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

హైదరాబాద్: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇ ఎస్ మంజునాథ్ గౌడ్. చిన్ననాటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపనతో...

by admin
September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్
అంతర్జాతీయ

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

హైదరాబాద్: జీవితంలో ఎదగాలనే సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని బదావత్ వీరేందర్ ప్రయాణం చెబుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన వీరేందర్...

by admin
September 23, 2026
Next Post
హైదరాబాద్‌లో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ కొత్త సెంటర్ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ కొత్త సెంటర్ ఘనంగా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

September 23, 2026
టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

September 23, 2026
AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

September 23, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us