నెల్లూరు కు చెందిన ప్రముఖ భరతనాట్యం కళాకారుడు మరియు యోగా థెరపిస్ట్ షైక్ చాంద్ బాషా, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ గారు, బిఎన్ఎస్ శ్రీనివాస్ పాల్గొని షైక్ చాంద్ బాషాకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
షైక్ చాంద్ బాషా మాట్లాడుతూ,
“ఈ తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా నాకు అద్భుతమైన అనుభవం పొందా, నా అంచనాలను మించిన సాంకేతికతలను, సులభమైన టూల్స్‌ను నేర్చుకున్నాను. కేవలం కొద్దిపాటి సమయం మరియు తక్కువ ఖర్చులో నేను చాలా విలువైన అవగాహనను పొందాను.” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.