వ్యక్తిగత ప్రదర్శనలు కాదు… జట్టు విజయం ముఖ్యం!” — అంబటి రాయుడు వ్యాఖ్యలతో RCB అభిమానులు ఫైర్
మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. “గొప్ప వ్యక్తిగత ప్రదర్శనలు ట్రోఫీలను గెలిపించవు, జట్టు విజయమే ...