చిట్టీలతో ఆర్థిక భరోసా.. యోగాతో ఆరోగ్య ప్రదాత.. ఇప్పుడు ఏఐతో ముందడుగు!
ఒకవైపు చిట్‌ఫండ్ వ్యాపారవేత్తగా ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, మరోవైపు యోగా శిక్షకురాలిగా సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి దేవయాని, ఇప్పుడు ...