డిజైనింగ్‌లో నైపుణ్యం.. యోగాలో ప్రావీణ్యం బహుముఖ ప్రజ్ఞతో రాణిస్తున్న ఆత్మకూరి నాగేశ్వరరావు
ఒకే వ్యక్తి పలు రంగాల్లో నైపుణ్యం సాధించడం అరుదు. అటువంటి అరుదైన ప్రతిభతో, అటు సృజనాత్మక రంగంలో ఇటు ఆరోగ్య సేవలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఆత్మకూరి ...