పినాకిల్ ఎంటర్‌ప్రైజెస్ ఫౌండర్‌గా, AI తో నా బిజినెస్‌ను నూతన దిశగా నడిపిస్తున్నాను – ఇది తెలుగు AI బూట్‌క్యాంప్ వల్లే సాధ్యమైంది!
హైదరాబాద్, రామంతపూర్‌కు చెందిన పినాకిల్ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకురాలు కట్ట సురేఖ, నికీలు గుండ గారి నేతృత్వంలో జరిగిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ...