తెలుగు AI బూట్ క్యాంప్ స్పూర్తితో నా బిజినెస్ ని 30% శాతం పెంచుకోగలిగాను.
అనంతపురంకు చెందిన డాక్టర్ లింగారెడ్డి శ్రీనివాసులురెడ్డి, ప్రస్తుతం APSWC (ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్)లో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే, IMC ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్‌గా తన వ్యాపారాన్ని విజయవంతంగా ...