తెలుగు AI బూట్ క్యాంప్ శిక్షణ తరువాత నా వ్యాపారంలో సరైన మార్పులు తీసుకు వచ్చి విజయ వంతంగా కొనసాగుతున్నాను.
హైదరాబాద్‌కు చెందిన మహేష్ సకినాల, కపిల్ చిట్స్ బిజినెస్‌లో వ్యాపారవేత్తగా తన వృత్తిలో గణనీయమైన విజయాలు సాధిస్తూ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన ...