తెలుగు AI బూట్ క్యాంప్ : AI ని ఉపయోగిస్తూ అటు ఉద్యోగం లోనూ నంబర్ 1 గా ఉన్నాను, ఇటు రెండవ ఆదాయాన్ని కూడ సంపాదిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందిన పట్నం మోహన్ కుమార్, వ్యవసాయ రంగంలో ఏరియా సేల్స్ మేనేజర్‌గా తన వృత్తిలో గణనీయమైన విజయాలు సాధిస్తున్నారు. నికీలు గుండ గారి నేతృత్వంలో ...