ఒక పాఠశాలలో ఉపాధ్యయునిగా ఉన్న నేను తెలుగు AI బూట్ క్యాంప్ ట్రైనింగ్ తరువాత నా ‘AI’ స్కిల్స్ తో డిస్ట్రిక్ట్ రీసౌర్స్ పర్సన్ గా ప్రొమోషన్ పొందాను.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇబ్రహీంపట్నంకు చెందిన షైక్ జహీర్, ఉపాధ్యాయుడిగా తన వృత్తిలో అసాధారణ సామర్థ్యంతో సేవలందిస్తూ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI ...