ఉద్యోగం చేస్తూనే సైడ్ ఇన్ కం సంపాదించే గైడెన్స్ నాకు దొరికింది. AI ఒక వరం..
రామచంద్రాపురం, హైదరాబాద్‌కు చెందిన శివశంకర్ బచ్చా, BHELలో ఉద్యోగిగా తన వృత్తిపరమైన జీవితంలో స్థిరంగా ముందుకు సాగుతున్నారు. ఉద్యోగం చేస్తూనే సైడ్ ఇన్‌కమ్ సంపాదించాలనే లక్ష్యంతో నికీలు ...