మ్యాడ్ సైంటిస్ట్: తెలుగు యువత ఆవిష్కరణతో టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న సరికొత్త AI ప్లాట్‌ఫాం!
హైదరాబాద్‌లోని T-Hub లో ఇన్‌క్యూబేట్ అయిన ఒక చిన్న స్టార్టప్, "మ్యాడ్ సైంటిస్ట్" (madscientist.tech), ప్రపంచ టెక్నాలజీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు యువ ఆవిష్కర్తలైన భాను ...