AI ఈ కాలంలో మానవులు సృష్టించిన ఓ అద్భుతం, ఎంతగా ఉపయోగిస్తే అంత త్వరగా జీవితం లో విజయం సాధించవచ్చు.
వరంగల్‌కు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ విజయ్ జాక్కోజు, తన వృత్తిలో మానసిక ఆరోగ్య సలహాలు, మార్గదర్శనం అందించడంలో గణనీయమైన గుర్తింపు పొందారు. నికీలు గుండ గారి నేతృత్వంలో ...