అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం: అగ్నికుండం నుంచి నడుచుకుంటూ వచ్చిన మృత్యుంజయుడు!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆకాశం నుంచి మంటలు చిమ్ముతూ పడిపోయిన ఆ విమానం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ...