టొరంటో, కెనడా కు చెందిన సుజాత మాదాల, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.
వర్చువల్‌గా ఈ కోర్సును పూర్తి చేసిన ఆమె, AI టూల్స్, బిజినెస్ స్ట్రాటజీస్ పై విలువైన అవగాహన పొందారు.
గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించగా, నికీలు గుండ గారు సుజాత మాదాలకు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.
సుజాత మాదాల మాట్లాడుతూ, “ఈ తెలుగు AI బూట్ క్యాంప్ ద్వారా AI టూల్స్ మరియు బిజినెస్ స్ట్రాటజీస్ పై అద్భుతమైన అవగాహన పొందాను. ఇది బిజినెస్ నెట్‌వర్కింగ్‌ను విస్తరించడానికి, కొత్త అవకాశాలన అన్వేషించడానికి ఎంతో సహాయపడింది. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, మా మెంటర్ నికీలు గుండ సర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు!” అని అన్నారు.
వచ్చే తెలుగు AI బూట్ క్యాంప్ బ్యాచ్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది.