• Contact Us
Thursday, September 24, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

T-Hubలో తుమ్మ ప్రదీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Telugu World by Telugu World
March 26, 2025
in తెలంగాణ
Reading Time: 1 min read
0
T-Hubలో తుమ్మ ప్రదీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన తుమ్మ ప్రదీప్, ఇటీవల ప్రఖ్యాత AI మెంటర్ నికీలు గుండ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తిచేశారు.

మార్చి 9న T-Hub, హైదరాబాద్‌లో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో గంపా నాగేశ్వరరావు, నికీలు గుండ, బిఎన్‌ఎస్ శ్రీనివాస్ పాల్గొని తుమ్మ ప్రదీప్‌కు AI గ్రాడ్యుయేషన్ పట్టా అందజేశారు.

తుమ్మ ప్రదీప్ మాట్లాడుతూ,
*”తెలుగు AI బూట్ క్యాంప్ అనుభవం చాలా బాగుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, వెబ్ డిజైన్, యాప్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో 5 నిమిషాల్లోనే వెబ్‌సైట్‌లు డిజైన్ చేయగల సామర్థ్యం ఇచ్చే విధంగా ట్రైనింగ్ అందించారు.

బిజినెస్ పరంగా ఇంకా పూర్తిగా చెప్పలేనప్పటికీ, AI ద్వారా అనేక అవకాశాలు ఉన్నాయి అని అర్థమైంది.

Related Post

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

AI నేర్చుకోవడం ద్వారా కొత్త దారిని కనుగొన్న గృహిణి లావణ్య శ్రీ

నికీలు గుండ సర్ నాకు గురువుగా దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గ్రోత్ క్లబ్ టీమ్ కు, మా మెంటర్ నికీలు గుండ సర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు!”* అని అన్నారు.

Share214Tweet134SendSend

Related Posts

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం
అంతర్జాతీయ

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

హైదరాబాద్: జీవితంలో ఎదగాలంటే నిరంతరం నేర్చుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇ ఎస్ మంజునాథ్ గౌడ్. చిన్ననాటి నుంచే ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే తపనతో...

by admin
September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్
అంతర్జాతీయ

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

హైదరాబాద్: జీవితంలో ఎదగాలనే సంకల్పం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోవచ్చని బదావత్ వీరేందర్ ప్రయాణం చెబుతోంది. సాధారణ కుటుంబంలో జన్మించిన వీరేందర్...

by admin
September 23, 2026
Next Post
T-Hubలో ఎస్. తస్నీం ఫిర్డోస్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

T-Hubలో ఎస్. తస్నీం ఫిర్డోస్ కు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రదానం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

“కొన్ని విజయాలు ఉద్యోగం సంపాదించడంతో రావు… మనల్ని మనం మళ్లీ కనుగొన్నప్పుడు వస్తాయి.”

“కొన్ని విజయాలు ఉద్యోగం సంపాదించడంతో రావు… మనల్ని మనం మళ్లీ కనుగొన్నప్పుడు వస్తాయి.”

September 24, 2026
విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

విద్య నుంచి వృత్తి జీవితం వరకు… AIతో కొత్త దిశలో ఇ ఎస్ మంజునాథ్ గౌడ్ ప్రయాణం

September 23, 2026
సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

సాధారణ కుటుంబం నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా బదావత్ వీరేందర్

September 23, 2026
టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

టీచర్ నుంచి AI కంటెంట్ క్రియేటర్‌గా… కే. రూపా సృజనాత్మక ప్రయాణం

September 23, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us