హైదరాబాద్, ఏప్రిల్ 15, 2025: వెంకట్ అడబాల… క్రిప్టో రంగంలో ఓ సంచలనం! RR బృందంలో ఇండియా ఎగ్జిక్యూటివ్‌గా, ఛాంపియన్ గ్రూప్‌ను స్థాపించిన వ్యక్తిగా, ఈయన క్రిప్టో ద్వారా జనాలకు ఆర్థిక స్వేచ్ఛ చూపిస్తున్నారు.
వెంకట్‌కి క్రిప్టోలో 5 ఏళ్లు, మార్కెటింగ్‌లో 15 ఏళ్ల అనుభవం ఉంది. ఈ 15 ఏళ్లలో లక్షమందికి పైగా జనాలకు సాయం చేశారు. JCI సర్టిఫికేట్, సామి డైరెక్ట్‌లో డైమండ్ డైరెక్టర్, ITC గ్లోబల్ నుంచి క్రౌన్ డైమండ్ అవార్డులు (మలేషియా, దుబాయ్), ఖాంటియం కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గుర్తింపు… ఇవీ ఆయన సాధించిన కొన్ని పెద్ద విజయాలు.
కంప్యూటర్, మల్టీమీడియాలో డిగ్రీ చేసిన వెంకట్, క్రిప్టో స్కామ్‌ల గురించి జనాలకు చెప్పి, నీటిగా నడిచే క్రిప్టో ప్రాజెక్ట్‌లతో ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని చూస్తున్నారు. “2035 నాటికి మా ఛాంపియన్ గ్రూప్‌తో వెయ్యి మంది బిలియనీర్లను తయారు చేసి, క్రిప్టోతో సంపద కలిగించాలని మా ప్లాన్,” అని చెప్తున్నారు వెంకట్.
సామాజిక సేవలోనూ ఈయన ముందుంటారు. ఎన్నో ఫ్యామిలీలకు ఆర్థికంగా బలం చేకూర్చారు. వెంకట్ నడిపిస్తున్న ఛాంపియన్ గ్రూప్ క్రిప్టోలో నీతి, నమ్మకం అంటే ఏంటో చూపిస్తోంది.