• Contact Us
Sunday, August 23, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Wellness to Wealth for Women : వసుధ భాస్కర్ మార్గదర్శకత్వంలో మహిళా శక్తికి కొత్త దిక్సూచి!

Telugu World by Telugu World
April 14, 2025
in ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Reading Time: 1 min read
0
Wellness to Wealth for Women : వసుధ భాస్కర్ మార్గదర్శకత్వంలో మహిళా శక్తికి కొత్త దిక్సూచి!

తిరుపతికి చెందిన వసుధ భాస్కర్ జీవితం అనేక సవాళ్ల మధ్య ప్రారంభమైన ఓ సాధారణ మహిళా ప్రయాణం. కానీ ఆమె ఆలోచన మాత్రం అసాధారణం – “నేను మారితే, మరెందరో జీవితాలు మారతాయి అని ” కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆమె వెల్నెస్ కోచ్‌గా, లైఫ్ కోచ్‌గా, మరియు ఎంట్రప్రిన్యూర్ గా ఎదుగుతూ, ఇప్పుడు వందలాది మంది మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు.

వసుధ గత మూడు సంవత్సరాలుగా వెల్నెస్ కోచ్‌గా పని చేస్తూ, పోషకాహారం మరియు హార్మోనల్ సమస్యలపై సహాయం, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వంటి అంశాల్లో ఎంతో మంది మహిళలకు మార్గ నిర్దేశం చేశారు. అంతేకాదు, గత ఆరు నెలలుగా లైఫ్ కోచింగ్‌ ద్వారా మహిళల్లో ధైర్యాన్ని, విశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవలతో మహిళలు తమ వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం మధ్య సమతుల్యతను ఏర్పరుచుకుంటున్నారు.

ఆమె తన Business & Branding Coaching ద్వారా ఎంతోమంది మహిళా స్టార్టప్‌లను శక్తివంతంగా తీర్చిదిద్దారు. Social Media Marketing, Digital Branding, AI టూల్స్ ఉపయోగం, Instagram Lead Generation వంటి అంశాల్లో ఆమె చేసిన మార్గనిర్దేశం ద్వారా చాలామంది తమ బ్రాండ్‌ను స్థాపించుకోగలిగారు. ఇది మాత్రమే కాదు – ఆమె నిర్వహించే Women Empowerment Masterminds, Personal Growth Webinars వంటివి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

వసుధ భాస్కర్ సాధించిన ఘనతలు

Supervisor Pin 2023, Active Supervisor Pin 2023, World Pin 2023
TTWS 203 Batch Certified Impact Speaker,
Life Coach Road Transformation Certified 2025,
AI Bootcamp Certified 2025,
Top 10 Wellness Influencers – South India 2024,
Digital Women Achievers Recognition – 2024,
Women Empowerment Icon – Telangana Circle 2023

Related Post

OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers

OpenAI ChatGPT Work లాంచ్ చేసింది: GPT-5.6 పవర్‌తో ఆఫీస్ పనులకు ఇక బ్రేక్ లేనట్లే

OpenAI New Voice Models: AI సంభాషణల్లో సరికొత్త విప్లవం

17 ఏళ్ల విద్యార్థి సృష్టించిన AI స్టార్టప్‌కు రూ.5 కోట్ల విలువ.. ఎలా సాధ్యమైంది?

ఈ విశేషాలు అన్నీ ఆమెను సమాజం లో మంచి మార్పు తీసుకు వచ్చే శక్తివంతమైన మహిళగా నిలబెడుతున్నాయి. ప్రతి మహిళ ఆరోగ్యంగానూ, ఆర్థికంగా స్వతంత్రంగానూ జీవించాల్సిన హక్కు ఉంది – ఇదే Wealth & Wellness for Women లక్ష్యం.

Wealth & Wellness for Women సంస్థలో చేరాలి అనుకునే వారు ఈ కిందనున్న వివరాల ద్వారా సంప్రదించగలరు..

📞 Phone: [7382648255]

Instagram / Facebook / YouTube: @wealthandwellnessforwomen

📧 Email: contact@wealthwellnesswomen.in

Tags: HealthVasudha bhaskerWealthWomens
Share268Tweet167SendSend

Related Posts

OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers
అంతర్జాతీయ

OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers

OpenAI నుంచి First Hardware Launch.. Developers కోసం Codex Micro AI Keyboard విడుదల.! Meta Description OpenAI తన First Branded Hardware అయిన...

by admin
July 18, 2026
OpenAI ChatGPT Work లాంచ్ చేసింది: GPT-5.6 పవర్‌తో ఆఫీస్ పనులకు ఇక బ్రేక్ లేనట్లే
టెక్నాలజీ

OpenAI ChatGPT Work లాంచ్ చేసింది: GPT-5.6 పవర్‌తో ఆఫీస్ పనులకు ఇక బ్రేక్ లేనట్లే

టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవం మొదలైంది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ OpenAI తమ లేటెస్ట్ ఫ్రాంటియర్ మోడల్ GPT-5.6 ఆధారంగా పనిచేసే "ChatGPT Work"...

by admin
July 11, 2026
Next Post
ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది – ఉపాసన కొణిదెల

ఇప్పుడు నా జీవితం నా చేతుల్లో ఉంది – ఉపాసన కొణిదెల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers

OpenAI Enters Hardware with Codex Micro AI Keyboard for Developers

July 18, 2026
Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

Massive Investment in AI: TCS to Hire 8,900 AI Engineers

July 14, 2026
Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

Claude AI భారత్‌లో చెల్లింపు ప్లాన్లు ప్రారంభం.. నెలకు రూ.1,999 నుంచే సబ్‌స్క్రిప్షన్!

July 13, 2026
యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు

July 11, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us