Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు కాసేపు లాభ-నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. తొలుత సూచీలు ఫ్లాట్‌గా ప్రారభమైనప్పటికీ ప్రధాన షేర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 74వేల164 వద్ద.. నిఫ్టీ 32 పాయింట్లు కుంగి 22వేల 512 వద్ద ఉన్నాయి.
యూజర్ల ఆగ్రహానికి మెటా వెనక్కి.. ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు
యూజర్ల ఆగ్రహంతో ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ ఫీచర్ తొలగింపు-మెటా కీలక నిర్ణయం. సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన కొత్త ఇన్‌స్టాగ్రామ్ AI ఇమేజ్ జనరేషన్...







