నందికొట్కూరు, ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో ఎల్‌ఐసి అనగానే వినిపించే పేర్లలో శ్రీ నరసింహ గడ్డిగోపుల పేరు ముందుంటుంది. అనుభవజ్ఞుడైన ఎల్‌ఐసి ఏజెంట్‌గా, ఆయన వందలాది కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తూ, విశ్వసనీయ సేవలకు చిరునామాగా నిలుస్తున్నారు.
కేవలం పాలసీలు జారీ చేయడమే కాకుండా, క్లిష్ట సమయాల్లో ఖాతాదారులకు అండగా నిలవడం ఆయన ప్రత్యేకత. అవసరమైనప్పుడు లోన్‌లు, సరెండర్ సదుపాయాలు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ వంటి విషయాల్లో తక్షణ సహాయం అందిస్తూ, ప్రతి దశలోనూ మార్గనిర్దేశనం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
“ప్రతి కుటుంబం ఆర్థికంగా భద్రతతో ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఎల్‌ఐసి పాలసీ కేవలం భవిష్యత్ బీమా మాత్రమే కాదు, అది కుటుంబానికి నేను అందించే భరోసా, భద్రత.”
ప్రతి ఖాతాదారుడి ఆర్థిక అవసరాన్ని అర్థం చేసుకొని, వారికి అత్యంత అనువైన పాలసీలను సూచించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే పలువురి ప్రశంసలు అందుకున్నారు. తన సేవలను నందికొట్కూరుకే పరిమితం చేయకుండా, చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించి, ప్రతి ఇంటికీ ఎల్‌ఐసి సేవలను చేరవేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు.
ఎల్‌ఐసి సేవలు, సలహాల కోసం ఆయనను నేరుగా సంప్రదించవచ్చు. ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించడం ఆయన ప్రత్యేకత.
సంప్రదించండి: ఫోన్: 9866335398 ఇ-మెయిల్: narasimhagaddigopula@gmail.com