తెలుగు లోనే AI టూల్స్ నేర్పుతూ సులభంగా డబ్బు సంపాదించే కళను నేర్పుతున్న 50 రోజుల తెలుగు AI బూట్ క్యాంప్ 4 వ బ్యాచ్ జులై 1 నుండి ప్రారంభం
తెలుగులో కృత్రిమ మేధస్సు.. ఉపాధికి సరికొత్త బాటలు జూలై 1 నుంచి ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.0’ ప్రారంభం ఈనాడు, హైదరాబాద్: సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు...