హైదరాబాద్, జూన్ 26 (ఈనాడు): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో, పూర్తిగా తెలుగు భాషలో 50 రోజుల AI బూట్ క్యాంప్ ప్రారంభమవుతోంది. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తవగా, నాల్గవ బ్యాచ్‌కి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
ప్రత్యేకతలు
- పూర్తిగా తెలుగు మాధ్యమంలో: 100కి పైగా ఆధునిక AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా నేర్పించనున్నారు.
- 21 రోజులు క్లాసులు – 29 రోజులు ప్రాక్టికల్ సెషన్లు: చివరిలో పరీక్ష, సర్టిఫికేట్.
- విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్లు – టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు.
- బిజినెస్ నెట్వర్కింగ్ సెషన్లు: వ్యాపారవేత్తలకు ప్రత్యేకంగా.
- ఫ్రీలాన్సింగ్ మార్గదర్శనం: Fiverr, Upwork వంటి వెబ్సైట్లలో ప్రొఫైల్, ప్రాజెక్టులు, క్లయింట్స్ సంపాదించే విధానం.
- క్లాస్ రికార్డింగ్స్: ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఈ క్లాస్ రికార్డింగ్స్ చూసుకోవచ్చు.
మెంటర్ వివరాలు
AI రంగంలో 4000కి పైగా టూల్స్‌పై పరిశోధన చేసిన నికీలు గుండ నేతృత్వంలో శిక్షణ అందించనున్నారు. 8వ తరగతి విద్యార్థి నుంచి 80 ఏళ్లవారికీ సులభంగా అర్థమయ్యేలా శిక్షణ ఇవ్వడం విశేషం.
బోనస్‌లు
- 17,500+ AI ప్రాంప్ట్ ప్యాక్స్, 700+ టూల్స్ లిస్ట్, ఫ్రీలాన్సర్ బ్లూప్రింట్, లైఫ్‌టైమ్ వీడియో రికార్డింగ్స్, కమ్యూనిటీ యాక్సెస్ – ఇవన్నీ ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
క్లాసుల వివరాలు
- ఆన్లైన్ క్లాసులు: జూమ్ ద్వారా ఉదయం 6:00–7:30, రాత్రి 7:30–9:00 రెండు బ్యాచ్‌లు. మీ సమయానుకూలంగా ఏదేని ఒక బ్యాచ్ ని ఎంచుకోవచ్చు
- ప్రతి క్లాస్‌లో డిజైన్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, లీడ్ జనరేషన్ వంటి అంశాల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్.
రిజిస్ట్రేషన్ వివరాలు
- వెబ్సైట్: www.teluguaibootcamp.com
- ఫోన్: 7331112687, 7331112686
50 రోజుల్లో కెరీర్, వ్యాపారం, జీవితం కొత్త దిశగా మారే అవకాశం. ఈ అరుదైన అవకాశాన్ని మిస్ అవ్వకండి!