Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రమంత్రి జైశంకర్‌తో భేటీ కానున్నారు. సమావేశంలో భాగంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్రమంత్రికి వివరించనున్నారు. కాగా వీరి ఇరువురి భేటీపై కాసేపట్లో స్పష్టత రానుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటని అందరిలో ఆసక్తి నెలకొంది.
టి-హబ్ లో ఘనంగా ముగిసిన యోగాసింధూర్ విజయోత్సవ సభ
జూన్ 22, 2025 – అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష మందికి పైగా ప్రజలు భాగస్వామ్యం చేసిన “యోగసింధూర్ – ఆరోగ్య భారత్ ఉద్యమం” విజయవంతంగా...