హైదరాబాద్: నీరు జీవనాధారమైతే, సరైన నీరు ఆరోగ్యానికి మూలమని చెబుతున్నారు కంగెన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అశోక్ రెడ్డి కొల్లు. కంగెన్ వాటర్ తాగడం వల్ల తన కుటుంబం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆరేళ్ల కూతురి గ్యాస్ట్రిక్ సమస్య, భార్యకు మైగ్రేన్, తనకు హెర్పిస్ జోస్టర్, సయాటికా సమస్యలు 30 రోజుల్లోనే తగ్గాయని అశోక్ చెప్పారు. “కంగెన్ వాటర్ మాకు ఫ్యామిలీ డాక్టర్‌లా పనిచేస్తోంది,” అని ఆయన అన్నారు.
జపాన్‌కు చెందిన 51 ఏళ్ల ఎనాజిక్ కంపెనీ తయారుచేసే కంగెన్ వాటర్, ISO 13485, ISO 9001, ISO 14001 సర్టిఫికేషన్లతో పాటు WQA గోల్డ్ సీల్‌ను నాలుగుసార్లు గెలుచుకుంది. ఈ నీరు యాంటీఆక్సిడెంట్స్‌తో శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. మైక్రో క్లస్టరింగ్ గుణంతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, హైడ్రోజన్ రిచ్ గుణంతో డీ టాక్సిఫికేషన్ చేస్తుంది. పోషకాలను కణాలకు చేర్చడంలోనూ సహాయపడుతుంది. “ఇది ఔషధం కాదు, కేవలం మంచి నీరు,” అని అశోక్ స్పష్టం చేశారు. కంగెన్ వాటర్ గురించి తెలుసుకోవడానికి లేదా ఉచిత డెమో కోసం 9611615616 నంబర్‌ను సంప్రదించవచ్చు. “మీ నీటిని మార్చండి, జీవితాన్ని మార్చుకోండి,” అని అశోక్ సూచిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇదే లేటెస్ట్ క్రేజ్… నీడలతో అక్షరాల మ్యాజిక్… చూస్తే మైండ్ బ్లాకే!
వామ్మో, ఇదేం టాలెంట్ రా బాబు! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఓ కొత్త న్యూస్ గురించి చెప్పాలి. హైదరాబాద్‌లోని హ్యామ్‌స్టెక్ కాలేజీలో జరిగిన ఓ ఈవెంట్‌లో...