• Contact Us
Monday, October 19, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. అంత ప్రత్యేకత ఏముందో చూశారా?

Telugu World by Telugu World
March 20, 2025
in అంతర్జాతీయ
Reading Time: 1 min read
0
వేలంలో రూ.118 కోట్లు పలికిన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్.. అంత ప్రత్యేకత ఏముందో చూశారా?

MF Hussain Painting Sells 13.8 Million Dollars: 1950ల నాటి ప్రముఖ భారతీయ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన ఓ పెయింటింగ్ అరుదైన రికార్డును సృష్టించింది. ముఖ్యంగా ఎంఎఫ్ హుస్సనే పెయింటింగ్‌లలో అత్యంత గణనీయమైన, ముఖ్యమైన పెయింటింగ్‌గా పేరొందిన అన్ టైటిల్డ్ (గ్రామ్ యాత్ర) ఏకంగా 118 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో నిర్వహించిన వేలంలో.. ఈ పెయింటింగ్‌ను 13.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.

ప్రముఖ ఆర్టిస్ట్ అమృతా షెర్గిల్ 1937లో వేసిన “ది స్టోరీ టెల్లర్” పెయింటింగ్‌ను 2023లో ముంబయిలో వేలం వేయగా ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ముఖ్యంగా 7.4 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.61.8 కోట్లు) పెట్టి ఒకరు దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన భారతీయ కళాకృతిగా రికార్డులో ఉంది. అయితే తాజాగా దీన్ని వెనక్కి నెడుతూ.. ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ రికార్డు సృష్టించింది. గతంలో రికార్డులో ఉన్న ధర కంటే రెండు రెట్లు ఎక్కువకు అమ్ముడు పోయింది.

ఎంఎఫ్ హుస్సేన్ కుంచె నుంచి జాలువారిన ఈ గ్రామ్ యాత్రను దాదాపు 14 అడుగుల విస్తీర్ణంలో వేశారు. ఒకే కాన్వాస్‌లో మొత్తంగా 13 ప్రత్యేకమైన చిత్రాలతో రూపొందించారు. అయితే దీన్ని తాజాగా ప్రముఖ వేలం సంస్థ క్రిస్టీ న్యూయార్క్‌లో వేలం వేసింది. ఈక్రమంలోనే దీన్ని 13.8 మిలియన్ల డాలర్లు పెట్టి కొనుగోలు చేశారు. దీంతో సదరు సంస్థ హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ అద్భుత కళాఖండం కొత్త రికార్డు సృష్టిండంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని క్రిస్టీస్ సౌత్ ఏషియన్ మోడ్రన్ అండ్ కాంటెంపరరీ ఆర్ట్ అధిపతి నిషాద్ అవారి తెలిపారు.
1954వ సంవత్సరంలో భారత దేశాన్ని వదిలి వెళ్లింది ఈ పెయింటింగ్. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో జన్మించిన నార్వేకు చెందిన వైద్యుడు లియోన్ ఎలియాస్ వోలోడార్స్కీ దీన్ని కొనుగోలు చేశారు. ఇక అప్పటి నుంచి ఎక్కడా పెద్దగా ఈ పెయింటింగ్ కనిపించలేదు. అయితే ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ కోసం థోరాసిక్ సర్జరీ శిక్షణా కేంద్రాన్ని స్థాపించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఈక్రమంలోనే 1964లో వోలోడార్స్కీ ఈ పెయింటింగ్‌ను ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందజేశారు. అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సంస్థలో భవిష్యత్ తరాల వైద్యుల శిక్షణకు తోడ్పడుతుందని కూడా వెల్లడించారు.

అయితే గతేడాది లండన్‌లో నిర్వహించిన వేళంలో 3.1 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం రూ.25.7 కోట్లకు) ఈ పెయింటింగ్ అమ్ముడు పోయింది. ఒక్క సంవత్సరంలోనే తిరగి దీన్ని వేలంలో పెట్టగా రికార్డు ధర పలికింది.

Related Post

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

Share214Tweet134SendSend

Related Posts

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం
అంతర్జాతీయ

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

హైదరాబాద్:  బిజినెస్‌ను ప్రారంభించాలనుకునే వారు, ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు, తమ వ్యక్తిగత బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఉపయోగపడేలా Super AI Academy వారి...

by admin
October 17, 2026
చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ
అంతర్జాతీయ

చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

సూపర్ AI అకాడమీ శిక్షణతో డిజిటల్ క్రియేటర్‌గా కొత్త అడుగులు.. పుస్తకాల కథలకు సొంత పాటలు, వీడియోల రూపం.. ఇన్‌స్టాగ్రామ్‌లో 25 వేల వరకు వ్యూస్ హైదరాబాద్:...

by admin
October 17, 2026
Next Post
IPL టైటిల్ కోసం పంజాబ్ పూజ.. రికీ పాంటింగ్‌ని కూడా కూర్చోబెట్టారుగా!

IPL టైటిల్ కోసం పంజాబ్ పూజ.. రికీ పాంటింగ్‌ని కూడా కూర్చోబెట్టారుగా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

మూడు రోజుల బిజినెస్ ట్రైనింగ్‌లో హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్.. సొంత వెబ్‌సైట్లు, ప్రాక్టికల్ అనుభవం

October 17, 2026
చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. AI టెక్నాలజీతో కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్న యోగా ట్రైనర్ అరుణ సుష్మ

October 17, 2026
వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

వ్యాపార రంగం నుంచి ప్రజాసేవ వైపు అడుగు.. యువత సాధికారత, సామాజిక అభివృద్ధే లక్ష్యం

October 17, 2026
ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

October 13, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us