మీ కెరీర్, ఆదాయానికి కొత్త దిశ కావాలనుకుంటున్నారా?
ప్రపంచం మొత్తం AI వైపు పరుగులు తీస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్ – ఏ రంగంలోనైనా AI స్కిల్స్ ఉన్నవారికి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో నుంచే, పూర్తిగా తెలుగులో, ప్రాక్టికల్‌గా AI నేర్చుకుని డబ్బు సంపాదించాలనుకుంటే… తెలుగు AI బూట్‌క్యాంప్ మీ కోసం సిద్ధంగా ఉంది!
ఈ బూట్‌క్యాంప్‌లో ఏముంటుంది?
- పూర్తిగా తెలుగులో 50 రోజుల శిక్షణ: టెక్నికల్ నోలెడ్జ్ లేకపోయినా, ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా డిజైన్.
- 100+ ఆధునిక AI టూల్స్ ప్రాక్టికల్ ట్రైనింగ్: ChatGPT, Canva, Jasper, Synthesia, D-ID, ElevenLabs, Pictory, Notion వంటి టూల్స్‌పై డెమోలు, ప్రాక్టికల్ వర్క్.
- 21 డేస్ AI ఛాలెంజ్: ప్రతిరోజూ ఒక కొత్త టాస్క్, గైడెడ్ ప్రాంప్ట్‌లు, డెమో వీడియోలు – నేర్చుకున్నదాన్ని వెంటనే ప్రాక్టీస్ చేసే అవకాశం.
- 8 పవర్ సెషన్లు: ఇండస్ట్రీ టాప్ మెంటర్లతో ప్రత్యక్ష సెషన్లు, మార్కెటింగ్, డిజైన్, టెక్, బిజినెస్ రంగాల్లో నిపుణుల అనుభవం నేరుగా.
- ఫ్రీలాన్సింగ్ మార్గదర్శనం: Fiverr, Upwork వంటి వెబ్సైట్లలో ప్రొఫైల్ క్రియేట్ చేయడం, ప్రాజెక్టులు దొరకడం, క్లయింట్స్ సంపాదించడం పూర్తి గైడెన్స్.
- ₹1 లక్ష విలువైన బోనస్‌లు: 17,500+ AI ప్రాంప్ట్ ప్యాక్స్, 21-డేస్ AI ఛాలెంజ్ వర్క్‌బుక్, ఫ్రీలాన్సర్ కిక్‌స్టార్ట్ ప్యాక్, లైఫ్‌టైమ్ వీడియో రికార్డింగ్స్, కమ్యూనిటీ యాక్సెస్, 50+ ఫ్రీలాన్స్ గిగ్ ఐడియాస్, Canva టెంప్లేట్స్ – మొదటి 100 మందికి ఉచితం.
- క్లాస్స్ రికార్డింగ్స్: జీవితాంతం అందుబాటులో ఉంటాయి ఎప్పుడైనా వినవచ్చు
ఎవరు జాయిన్ అవ్వాలి?
- విద్యార్థులు: 10వ తరగతి నుంచి ఉన్నవారు, కాలేజీ స్టూడెంట్స్ – ఫ్యూచర్ కెరీర్‌కు స్ట్రాంగ్ ఫౌండేషన్.
- ఉద్యోగులు: ప్రస్తుత ఉద్యోగంలో ప్రమోషన్, కొత్త అవకాశాల కోసం.
- వ్యాపారవేత్తలు: డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ ఎంగేజ్మెంట్, బ్రాండ్ బిల్డింగ్ కోసం AI టూల్స్ వాడటం నేర్చుకోవచ్చు.
- గృహిణులు: ఇంట్లో నుంచే డిజిటల్ ఆదాయ మార్గాలు, ఫ్రీలాన్సింగ్.
- ఫ్రీలాన్సర్లు: ఇంటర్నేషనల్ క్లయింట్స్, ప్రాజెక్ట్స్ సంపాదించేందుకు అవసరమైన స్కిల్స్.
క్లాసులు ఎలా ఉంటాయి?
- పూర్తిగా ఆన్లైన్: ప్రపంచంలో ఎక్కడున్నా జూమ్ ద్వారా క్లాసులు.
- టైమింగ్స్: ఉదయం 6:00 – 7:30 లేదా రాత్రి 7:30 – 9:00 – రెండు బ్యాచ్‌లు.
- ప్రతి రోజు ప్రాక్టికల్ ట్రైనింగ్: డిజైన్, కంటెంట్ రైటింగ్, వీడియో ఎడిటింగ్, మార్కెటింగ్, లీడ్ జనరేషన్ – రియల్ టైమ్ పనులు.
- లైఫ్‌టైమ్ యాక్సెస్: వీడియో రికార్డింగ్స్, వర్క్‌బుక్స్, కమ్యూనిటీ సపోర్ట్.
మెంటర్ ఎవరు?
నికీలు గుండ – డిజిటల్ కనెక్ట్ స్థాపకుడు, 4000+ AI సాధనాలపై పరిశోధన చేసిన నిపుణుడు. 1000 మందికి పైగా శిక్షణ ఇచ్చిన అనుభవం.
ప్రతి ఒక్కరికి సులభంగా, ప్రాక్టికల్‌గా నేర్పే ప్రత్యేక శైలి.
గత బ్యాచ్‌ల విజయాలు
- విద్యార్థులు: ఇంటర్నెట్లో డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు.
- ఉద్యోగులు: కొత్త స్కిల్స్‌తో ప్రమోషన్, జాబ్ మార్పు సాధించారు.
- వ్యాపారవేత్తలు: డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ రీచ్ పెంచుకున్నారు.
- గృహిణులు: ఇంట్లో నుంచే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ద్వారా ఆదాయం సంపాదిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు
- వెబ్సైట్: teluguaibootcamp.com
- ఫోన్: 7331112687, 7331112686
చివరి 5 రోజులు మాత్రమే – మీ సీటు ఇప్పుడే బుక్ చేసుకోండి!
ఇప్పటికే భారీ స్పందన వచ్చింది. సీట్లు పరిమితం.
మీరు డిజిటల్ ఆదాయాన్ని, AI నైపుణ్యాన్ని సంపాదించాలనుకుంటే, ఆలస్యం చేయకండి –
ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి!
ఈ ఆర్టికల్‌ను షేర్ చేయండి – మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతారు.
మీ భవిష్యత్తు కోసం, ఈ రోజు ACTION తీసుకోండి!