చిలకలూరిపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాసరావ్ కార్యంపుడి ఇటీవల ప్రఖ్యాత AI నిపుణులు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఏప్రిల్ 27, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీలోఫర్ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావ్, చార్టర్డ్ అకౌంటెంట్ అభిషేక్ బొడ్డు ముఖ్య అతిథులుగా పాల్గొని శ్రీనివాసరావ్ కార్యంపుడికి AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరావ్ కార్యంపుడి మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ నా సాంకేతిక నైపుణ్యాలకు కొత్త ఊపిరిలూదింది. AI టూల్స్‌ను ప్రాక్టికల్‌గా అన్వయించడం ద్వారా నా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సామర్థ్యాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ శిక్షణ నా వృత్తిలో నూతన ఆవిష్కరణలను అమలు చేయడానికి మరియు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన గ్రోత్ క్లబ్ టీమ్‌కు, నికీలు గుండ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.
తరువాతి తెలుగు బూట్ క్యాంప్ జూన్ 1, 2025 నుండి ప్రారంభం కానుంది.
AI ని ఉపయోగిస్తూ టీచింగ్ లో అందరి మన్ననలు పొందుతున్నాను, అదే AI తో పాసివ్ ఇన్ కం కూడా సంపాదించుకోగలుగుతున్నాను.
విశాఖపట్నంకు చెందిన నడిగొప్ప ఈశ్వరి, మ్యాథమెటిక్స్ టీచర్‌గా తన వృత్తిలో అద్భుతమైన పురోగతి సాధిస్తూ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI...