• Contact Us
Tuesday, October 13, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

Champions Trophy: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్ర ముప్పు

admin by admin
March 13, 2025
in క్రీడలు
Reading Time: 1 min read
0
Champions Trophy: పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్ర ముప్పు

Related Post

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి ప్రయాణం

కలలు ఆగలేదు… కష్టాల మధ్య సాయి లక్ష్మి సక్సెస్ జర్నీ

సాంకేతికతను సాధనంగా మార్చుకున్న సింహాచలం ఆరిక: ఏఐ నేర్చుకోవడం నుంచి ఇతరులకు నేర్పించే స్థాయికి

Champions Trophy: పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫికి ఉగ్రముప్పు పొంచి ఉంది. భద్రత బలగాలను పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. చాలా ఏళ్ల తర్వా పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ కుట్ర చేస్తుంది. చైనా, అరబ్బులను టార్గెట్ చేసినట్టు సమాచారం పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రముప్పు పొంచి ఉందని పాక్ ఇంటలిజెన్స్ వర్గాలు బాంబ్ పేల్చాయి. విదేశీయులే టార్గెట్ గా పలు ఉగ్ర సంస్థలు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్టు పాక్ ప్రభుత్వానికి హెచ్చరించింది. ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ అతిధ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లను తిలకించడానికి వివిధ దేశాల నుంచి భారీగా విదేశీయులు ఇప్పటికే పాక్ చేరుకున్నారు. అయితే ఇపుడు వారి ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నాయి నిఘా వర్గాలు.

విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వానికి రహస్య సమాచారం అందినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని ముఖ్య ప్రదేశాలైన ఎయిర్పోర్టులు, ఓడరేవులు, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపై ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ నిఘా వేసిందని ఇంటలిజెన్స్ వెల్లడించింది. ప్రత్యేకంగా పాక్ కు సహాయం చేస్తున్న చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని ఉగ్ర సంస్థ లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దీంతో రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది ఆ దేశం. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Share216Tweet135SendSend

Related Posts

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం
ఆంధ్రప్రదేశ్

ఖాళీగా ఉండకుండా కొత్త నైపుణ్యం వైపు అడుగులు: తేజశ్రీ లింగాల AI ప్రయాణం

AI Bootcampతో కొత్త విషయాలు నేర్చుకుంటూ, వ్యాపారం వైపు ఆసక్తి పెంచుకున్న గృహిణి ఇంట్లో కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తనకంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి చాలామందిలో...

by admin
September 3, 2026
సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి ప్రయాణం
అంతర్జాతీయ

సాధారణ జీవితం… అసాధారణమైన నేర్చుకునే తపన: ప్రశాంతి ప్రయాణం

DTP ఆపరేటర్‌గా మొదలైన ప్రయాణం నుంచి AI క్రియేటివిటీ వైపు అడుగులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది. ఆ కథ అందరికీ తెలిసినదై ఉండాల్సిన...

by admin
September 29, 2026
Next Post
డేవిడ్ వార్నర్ టాలివుడ్ ఎంట్రీ…

డేవిడ్ వార్నర్ టాలివుడ్ ఎంట్రీ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

ఏఐ గురించి తెలియని స్థాయి నుంచి సొంత డిజిటల్ స్టూడియో వరకు.. రుపా నాయుడు స్ఫూర్తిదాయక ప్రయాణం

October 13, 2026
AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

AI నైపుణ్యాలతో జువెలరీ బిజినెస్ అభివృద్ధి దిశగా శ్రవంతి

October 13, 2026
TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

TypeSafe AIకి $870 Million Funding: $7.5 Billion Valuationతో దూసుకెళ్తున్న AI Startup

October 12, 2026
గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

గృహిణిగా ఇంటి నుంచే సంపాదన.. ఏఐతో ఆదాయం, చిన్ననాటి కలకు పుస్తక రూపం!

October 10, 2026
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

WhatsApp us