• Contact Us
Saturday, February 21, 2026
  • Login
Telugu World News
Advertisement
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • అంతర్జాతీయ
  • క్రీడలు
  • జాతీయ
  • టాలీవుడ్
  • నేరం
  • వ్యాపారం
  • సినిమా
No Result
View All Result
Telugu World News
No Result
View All Result

కంగెన్ వాటర్‌తో ఆరోగ్య జీవనం..

Telugu World by Telugu World
April 15, 2025
in ఆరోగ్యం, తెలంగాణ
Reading Time: 1 min read
0
కంగెన్ వాటర్‌తో ఆరోగ్య జీవనం..

Related Post

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

హైదరాబాద్: నీరు జీవనాధారమైతే, సరైన నీరు ఆరోగ్యానికి మూలమని చెబుతున్నారు కంగెన్ వాటర్ ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అశోక్ రెడ్డి కొల్లు. కంగెన్ వాటర్ తాగడం వల్ల తన కుటుంబం అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు ఆయన తెలిపారు. ఆరేళ్ల కూతురి గ్యాస్ట్రిక్ సమస్య, భార్యకు మైగ్రేన్, తనకు హెర్పిస్ జోస్టర్, సయాటికా సమస్యలు 30 రోజుల్లోనే తగ్గాయని అశోక్ చెప్పారు. “కంగెన్ వాటర్ మాకు ఫ్యామిలీ డాక్టర్‌లా పనిచేస్తోంది,” అని ఆయన అన్నారు.

జపాన్‌కు చెందిన 51 ఏళ్ల ఎనాజిక్ కంపెనీ తయారుచేసే కంగెన్ వాటర్, ISO 13485, ISO 9001, ISO 14001 సర్టిఫికేషన్లతో పాటు WQA గోల్డ్ సీల్‌ను నాలుగుసార్లు గెలుచుకుంది. ఈ నీరు యాంటీఆక్సిడెంట్స్‌తో శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. మైక్రో క్లస్టరింగ్ గుణంతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, హైడ్రోజన్ రిచ్ గుణంతో డీ టాక్సిఫికేషన్ చేస్తుంది. పోషకాలను కణాలకు చేర్చడంలోనూ సహాయపడుతుంది. “ఇది ఔషధం కాదు, కేవలం మంచి నీరు,” అని అశోక్ స్పష్టం చేశారు. కంగెన్ వాటర్ గురించి తెలుసుకోవడానికి లేదా ఉచిత డెమో కోసం 9611615616 నంబర్‌ను సంప్రదించవచ్చు. “మీ నీటిని మార్చండి, జీవితాన్ని మార్చుకోండి,” అని అశోక్ సూచిస్తున్నారు.

Tags: Ashok reddy kolluHealthKangen waterMinerals
Share217Tweet136SendSend

Related Posts

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!
ఆరోగ్యం

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

బుధవారం వర్చువల్ గా లాంఛ్ వైద్య రంగ నూతన ఆవిష్కరణల్లో మెధాజెన్ కీలక పాత్ర ఆరోగ్య నిపుణులు, విద్యార్థుల నుంచి విశేష స్పందనహైదరాబాద్, ఫిబ్రవరి 18, 2026:...

by admin
February 19, 2026
తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
తెలంగాణ

తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి గస్ట్ గా హాజరైన పటాన్‌చెరు, శ్రీ సాయి గణేష్ కాలనీకి చెందిన వే టూ ఎక్స్‌పెర్ట్స్ ఫౌండర్ కొడాలి సునీల్ గారు, అక్షయ విద్య...

by admin
January 28, 2026
Next Post
ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన

ఉత్తరకాశిలో రీల్స్ కోసం ప్రాణాలు కోల్పోయిన యువతి – గంగలో కొట్టుకుపోయిన దారుణ ఘటన

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent News

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

ఆరోగ్య రంగంలో ఏఐ విప్లవానికి ‘మెధాజెన్ ఏఐ’ శ్రీకారం!

February 19, 2026
తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

తెలంగాణ లోక్ భవన్‌లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.

January 28, 2026
యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!

యూనిప్రో సీఈవోగా కేబీకే గ్రూప్ చైర్మన్ డా. భరత్ కుమార్!

December 1, 2025
మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

మైండ్ పవర్ అన్‌లిమిటెడ్ వర్క్‌షాప్‌లో అద్భుత స్పందనకోచ్ నరేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తొలి రోజు ఘనవిజయం సాధించింది

November 1, 2025
TeluguWorld.in is a dedicated platform for Telugu news, entertainment, and cultural updates.

About

  • About Us
  • Contact Us

Policies

  • Privacy Policy
  • Terms & Conditions

Contact Us

teluguworldigital@gmail.com

Copyright © 2025 by TeluguWorld

Facebook-f Twitter Youtube Instagram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • Landing Page
  • Support Forum
  • Buy JNews
  • Contact Us

© 2022 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.