Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధి కలకలం రేగింది. ఈ మాయదారి రోగంతో ఏకంగా 13 మంది చనిపోయారు. దీంతో 80మంది రక్త నమూనాలు సేకరించారు వైద్యులు. సుక్మా జిల్లా దానికొడ్తాలో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దానికొడ్తా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మాయదారి రోగంపై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.
Personal Branding నుండి Passive Income వరకు – BNS శ్రీనివాస్ సూచనలు – AI Social Summit
ఏఐ సోషల్ సమిట్ 2026లో మొదటి స్పీకర్గా పాల్గొన్న బి.ఎన్.ఎస్. శ్రీనివాస్ (BNS Srinivas) గారి గురించి : వ్యక్తిగత నేపథ్యం మరియు విజయాలు: అంతర్జాతీయ గుర్తింపు:...







